Ponguleti Srinivas Reddy: పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన
Ponguleti Srinivas Reddy: సమస్యలు పరిష్కరిస్తానని హామీ
Ponguleti Srinivas Reddy: పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన
Ponguleti Srinivas Reddy: రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, వృధ్యాప్య పించన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలోనూ ముందుండి పని చేస్తానన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తనకు చెప్పుకోవచ్చన్నారు.