Ponguleti Srinivas: కేటీఆర్ వాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కౌంటర్
Ponguleti Srinivas: పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.
Ponguleti Srinivas: పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరుకు మీ అయ్య మూడు సార్లు వచ్చి ఏమి చేయలేక పోయాడని... నువ్వెంత బచ్చాగాడివి అంటూ మండిపడ్డారు. నాపైన నువ్వు పోటీ చేస్తావా.... మూడున్నరేళ్ల తర్వాత నువ్వు అమెరికాలో ఉండాలో... ఇండియాలో ఉండాలో నిర్ణయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్.