Ponguleti Srinivasa Reddy: డబుల్ బెడ్ రూంలు నిరుపయోగంగా మారాయి
Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు నిరుపయోగంగా మారాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Ponguleti Srinivasa Reddy: డబుల్ బెడ్ రూంలు నిరుపయోగంగా మారాయి
Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు నిరుపయోగంగా మారాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇళ్లలో మార్పులు చేశామన్నారు. పేదవారికి ఇళ్లు అనేది ఒక భద్రత, భరోసా కల్పింస్తుందని తెలిపారు.
మొదటి విడుతలో రాష్ట్ర వ్యాప్తంగా నాలున్నర లక్షల ఇళ్లు ఇచ్చామని వెల్లడించారు. త్వరలోనే లక్ష ఇళ్లు గృహ ప్రవేశం కానున్నాయన్నారు. కొత్త ఫైనాన్సియల్ ఇయర్‌లో రెండవ విడుత ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.