ఇవాళ నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
Minister KTR: నాగార్జునసాగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఇవాళ నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
Minister KTR: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చే సుంకిశాల పంప్ హౌస్ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం హాలియా బహిరంగ సభలో పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.