KTR: నేడు నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి
KTR: నేడు నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కాసేపట్లో భూమారెడ్డి కన్వెన్షన్ హల్లో సాండ్ బాక్స్ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభించి పాత కలెక్టరేట్‌లో 50 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న కళాభారతి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేశామంటున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా.