మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మృతి
* హరినాథరావు భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మృతి
KTR(Pakala HarinathRao): మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రాయదుర్గంలోని ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర్ హరినాథరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.