'పాలమ్మిన.. పూలమ్మిన'.. కేటీఆర్ నోట మల్లారెడ్డి డైలాగ్..!
KTR - Mallareddy: పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అన్న డైలాగ్ వినగానే గుర్తొచ్చే వ్యక్తి మంత్రి మల్లారెడ్డి.
‘పాలమ్మిన.. పూలమ్మిన’.. కేటీఆర్ నోట మల్లారెడ్డి డైలాగ్..!
KTR - Mallareddy: పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. అన్న డైలాగ్ వినగానే గుర్తొచ్చే వ్యక్తి మంత్రి మల్లారెడ్డి. ఆ ఒక్క డైలాగ్ తో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో మనందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి ఆ డైలాగ్ మరింత వైరల్ అవుతోంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కలుషిత జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. ప్రారంభం అనంతరం.. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి డైలాగ్ చెప్పి సభలో ఉన్నవారి ముఖాల్లో నవ్వులు పూయించారు.
వీడియో కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి