Minister KTR: భారీవర్షాలతో జలదిగ్బంధంలో ఉన్నవారికి సహాయక చర్యలు
Minister KTR: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రభుత్వాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
Minister KTR: భారీవర్షాలతో జలదిగ్బంధంలో ఉన్నవారికి సహాయక చర్యలు
Minister KTR: భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఐటీ పురపాలకశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. వర్షాల్లో అందించే సహాయక చర్యలతోపాటు, వర్షాలు ఆగిపోయిన తర్వాత ప్రబలే అంటు వ్యాధులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అధికారులతో సమీక్ష సమావేశానంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టాస్క్‌సెంటర్ విద్యార్థినీ, విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు.