KTR Meeting: HICCలో ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమవేశం

*పోలీసులు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం *సీఎం కేసీఆర్ సభకు వచ్చే మార్గాలు, సభాస్థలి ఏర్పాట్లు

Update: 2021-10-14 08:10 GMT

HICCలో ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమావేశం(ఫైల్ ఫోటో)

KTR Meeting: HICCలో ప్లీనరీ ఏర్పాట్లపై పోలీసులు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభకు వచ్చే మార్గాలు, సభాస్థలి ఏర్పాట్లు,పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. 

Tags:    

Similar News