KTR: కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: ప్రజల వద్దకు పాలన చేరాలన్న లక్ష్యంతోనే.. వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశాం

Update: 2023-06-16 06:44 GMT

KTR: కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: ప్రజల వద్దకు పాలన చేరాలన్న లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఇకపై జీహెచ్‌ఎంసీలో పాలన మరింత సులభతరంగా మారుతుందని తెలిపారు. కమ్యునిటీ హాల్స్‌‌ను వార్డు కార్యాలయాలుగా మార్చిన చోట.. మరో అంతస్తు ఏర్పాటు చేసి కమ్యునిటీ హాల్స్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కేటీఆర్.

Tags:    

Similar News