KTR: సిలిండర్ పేలిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

KTR: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాం

Update: 2023-04-13 05:59 GMT

KTR: సిలిండర్ పేలిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

KTR: ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి కేటీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డవారికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరామన్న కేటీఆర్.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక ప్రమాదంలో కుట్రకోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు.

Tags:    

Similar News