అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీ - కేటీఆర్
KTR Tweet: బీజేపీ పాలనలో ఆక్సిజన్ నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతే
అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీ - కేటీఆర్
KTR Tweet: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనతో ఆక్సిజన్ నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని విమర్శించారు. ప్రధాని మోడీకి ఉన్న విజన్ కొరతే అన్ని సమస్యలకు మూలమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
— KTR (@KTRTRS) May 2, 2022
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*
అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*
NPA Govt's amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDFFull View