నేడు హైకోర్ట్ లో హాజరుకానున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: 2018 ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మంత్రి పై ఆరోపణ
నేడు హైకోర్ట్ లో హాజరుకానున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్ట్ లో విచారణ కు హాజరుకానున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో 2018 ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్ట్ లో ఫిటీషన్ దాఖలు చేశారు.కాగా విచారణ కోసం నేడు మంత్రి కోర్టులో హాజరుకానున్నారు. అడ్వకేట్ కమిషన్ రిటైడ్ జడ్జీ గౌనాతి రెడ్డి , సీనియర్ కౌన్సిల్ చంద్ర మొగిలిలు ధర్మాసనం ముందు మంత్రి హాజరుకానున్నారు. అడ్వకేట్ ధర్మేష్ జేస్వల్ మంత్రిని విచారించనున్నారు.