Koppula Eshwar: అధికారిపై కోపాన్ని ప్రదర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: ఫోన్‌ను నేలకు కొట్టి మరీ ఆగ్రహం * తాను వస్తే ఏర్పాట్లు చేయవా అంటూ మంత్రి ఆగ్రహం
అధికారిపై సీరియస్ అయిన మంత్రి కొప్పుల ఈశ్వర్ (ఫోటో ది హన్స్ ఇండియా)
Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్ తన కోపాన్ని ప్రదర్శించారు. చేతిలో ఉన్న ఫోన్‌ను నేలకు కొట్టి మరీ తన కోపాన్ని చూపించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 21వ వార్డులో పర్యటించారు. అయితే తను వస్తే ఏర్పాట్లు చేయవా అంటూ పక్కనే ఉన్న అధికారిపై సీరియస్ అయ్యారు. మంత్రి కంటే ఎక్కువ బిజీ అయ్యావా అంటూ ఆగ్రహించుకున్నారు.