Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

Jupally Krishna Rao: ప్రైవేట్‌కు ధీటుగా హరిత హోటల్స్‌ను తీర్చిదిద్దాలి

Update: 2024-01-02 12:26 GMT

Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక అభివృద్ధిపై అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పర్యాటక ప్రాజెక్ట్‌ పనులను నిర్దిష్ట కాలం వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా హరిత హోటల్స్‌ను తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక రంగానికి ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న మార్గాలను అన్వేషించాలన్నారు.

Tags:    

Similar News