Jupally Krishna Rao: మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదు
Jupally Krishna Rao: వ్యక్తిగత కారణాలు, భూతగాదాలతో మల్లేష్ యాదవ్ హత్య
Jupally Krishna Rao: మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదు
Jupally Krishna Rao: వ్యక్తిగత కారణాలు, భూతగాదాలతో మల్లేష్ యాదవ్ హత్యకు గురయ్యాడని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదన్నారు. మల్లేష్ యాదవ్ బీజేపీ సానుభూతిపరుడు కానీ... ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో చేరాడని తెలిపారు. మల్లేష్ యాదవ్ హంతకులను శిక్షిస్తామన్నారు జూపల్లి.