చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ కృషి చేస్తుంది

Update: 2023-09-16 08:30 GMT

 చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను వదిలిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు . సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆయన పర్యటించారు. చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను కార్యకర్తలతో కలిసి మంత్రి హరీష్ రావు వదిలారు.

Tags:    

Similar News