Harish Rao: ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా.. ఇప్పటి వరకు లక్షమందికి పైగా బీమా చెల్లింపు
Harish Rao: ఇప్పటి వరకు 10 పంటకాలాలకు పెట్టుబడి సాయం
Harish Rao: ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా.. ఇప్పటి వరకు లక్షమందికి పైగా బీమా చెల్లింపు
Telangana Budget 2023: ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకం రైతు బీమా అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రమాద వశాత్తు రైతు మరణిస్తే రైతు కుటుంబానికి 10 రోజుల్లోగా 5లక్షల రూపాయల బీమా మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అదే విధంగా రైతు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మందికి పైగా రైతు బీమా అందించామన్నారు.
రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు మంత్రి హరీష్‌రావు. రైతన్నను ఆదుకోవడానికి రైతు బంధు తీసుకొచ్చామన్నారు. రైతు బంధు నిధులను సమయానికి అందిస్తూ ఆదుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 10పంట కాలాలకు రైతు పెట్టుబడి సాయం అందించామన్నారు.