Harish Rao: మార్కండేయ ఆలయాభివృద్ధి కోసం.. బీఆర్‌ఎస్ తరపున కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన
Harish Rao: సోలాపూర్ మార్కండేయ రథయాత్రలో పాల్గొన్న మంత్రులు
Harish Rao: మార్కండేయ ఆలయాభివృద్ధి కోసం.. బీఆర్‌ఎస్ తరపున కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన
Harish Rao: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, మహమూద్ అలీ తదితరులు సోలాపూర్ మార్కండేయ రథయాత్రలో పాల్గొన్నారు. మార్కండేయ ఆలయాభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ తరపున కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మార్కండేయుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్‌రావు...అక్కా చెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.