Harish Rao: బీజేపీ పార్టీ వాళ్ళు జమిలి ఎన్నికలను నమ్ముకుంటే.. సీఎం కేసీఆర్ జనాలను నమ్ముకున్నారు
Harish Rao: ఎన్నికుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు
Harish Rao: బీజేపీ పార్టీ వాళ్ళు జమిలి ఎన్నికలను నమ్ముకుంటే.. సీఎం కేసీఆర్ జనాలను నమ్ముకున్నార
Harish Rao: జమిలి ఎన్నికలపై మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు జమిలి ఎన్నికలను నమ్ముకుంటే, కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నారని అన్నారు హరీష్ రావు. రెండు వర్గాలకు కొట్లాట పెట్టి జనాన్ని పల్టీ కొట్టించాలని బీజేపీ నేతలు చూస్తున్నారంటూ హరీష్ రావు ఫైరయ్యారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.