Harish Rao: ఏపీ ప్రజలకు బీఆర్ఎస్సే అండ
Harish Rao: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం దిగొచ్చింది
Harish Rao: ఏపీ ప్రజలకు బీఆర్ఎస్సే అండ
Harish Rao: మంత్రి హరీష్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీ్ల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం దిగొచ్చిందని, ఇది బీఆర్‌ఎస్ విజయమని ఆయన అన్నారు. ఏపీలోని రెండు పార్టీలు నోరుమూసుకున్నాయని అన్న మంత్రి హరీష్‌రావు.. విశాఖ ఉక్కుపై కేసీఆర్ కొట్లాడారని చెప్పారు. దీంతో కేంద్రం దిగొచ్చి.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేసిందన్నారు. ఏపీ ప్రజలకు బీఆర్ఎస్సే అండ అని అన్నారు మంత్రి హరీష్‌రావు.