Harish Rao: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: సిద్దిపేటలోని సూఫీ మసీదు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
Harish Rao: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో, పవిత్రంగా జరుపుకుంటున్నారని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సూఫీ మసీదు ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు మంత్రి హరీష్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు.