Gangula Kamalakar: యువతను రాజకీయ కోణంలో రెచ్చగొడుతున్నారు
Gangula Kamalakar: బిహార్ లో జరిగిన హింసలో బీజేపీ కుట్ర దాగుందా..?
Gangula Kamalakar: యువతను రాజకీయ కోణంలో రెచ్చగొడుతున్నారు
Gangula Kamalakar: అగ్నిపథ్ విషయంలో కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశసేవ చేయాలనుకునే యువత జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగిన హింసపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపడితే బిహార్ లో జరిగిన హింసకు బీజేపీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. రాజకీయకోణంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఈ విషయంలో కేంద్రం సామరస్యంగా వ్యవహరించాలని సూచించారు.