Madhu Yashki: మధుయాష్కీ నివాసంలో మాజీ ఎంపీల భేటీ
Madhu Yashki: తొలి లిస్ట్‌లో ఆశిస్తున్న సీట్లు లేకపోవడంపై అసంతృప్తి
Madhu Yashki: మధుయాష్కీ నివాసంలో మాజీ ఎంపీల భేటీ
Madhu Yashki: కాంగ్రెస్ మొదటి జాబితా ప్రకటించిన తర్వాత లిస్ట్ లో పేర్లు లేని నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధుయాష్కీతో మాజీ ఎంపీలు భేటీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాజయ్య, సురేష్ షెట్కార్ మధుయాష‌్కీతో భేటీ అయ్యారు. మొదటి నుంచి పార్టీలో సేవలందించినా.. తమకు చివరికి దక్కింది ఏంటనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలోనూ పార్టీకీ సేవలందించామని.. మధుయాష‌్కీతో గోడును వెళ్లబోసుకున్నట్టు తెలుస్తుంది.