మేడారం జాతర ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తాం
మేడారం జాతర ఈ ఏడాది మరింత అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రధాన అర్చకులు జగ్గారావు వెల్లడించారు.
మేడారం జాతర ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తాం
మేడారం జాతర ఈ ఏడాది మరింత అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రధాన అర్చకులు జగ్గారావు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మేడారానికి వచ్చి పనులను పర్యవేక్షించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని అర్చకులు జగ్గారావు విశ్వాసం వ్యక్తం చేశారు.