Shridhar Babu: తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా మ్యానిఫెస్టో

Shridhar Babu: సోనియా గాంధీ ఇచ్చే ఐదు గ్యారంటీలు కూడా మ్యానిఫెస్టో లో భాగం

Update: 2023-09-13 03:38 GMT

Shridhar Babu: తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా మ్యానిఫెస్టో

Shridhar Babu: తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామని మ్యూనిఫెస్టో కమిటీ ఛైర్మన్క దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఉంటుందన్నారు. విద్యావంతులు, మేధావుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. డిక్లరేషన్ అంశాలు అన్ని మేనిఫెస్టో లో పెడతామని పేర్కొన్నారు. ఈనెల 17 తేదీన తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ సభలో సోనియా గాంధీ ఇచ్చే ఐదు గ్యారంటీలు కూడా మేనిఫెస్టో లో భాగమన్నారు.

Tags:    

Similar News