Mancherial: అవిశ్వాసంలో నెగ్గిన కాంగ్రెస్.. మద్దతు ప్రకటించిన 27 మంది కౌన్సిలర్లు
Mancherial: చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
Mancherial: అవిశ్వాసంలో నెగ్గిన కాంగ్రెస్.. మద్దతు ప్రకటించిన 27 మంది కౌన్సిలర్లు
Mancherial: మంచిర్యాల మున్సిపాలిటీలో అధికారాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. కాంగ్రెస్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. దీంతో మున్పిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.