Kukatpally: కూకట్‌పల్లిలో సినిమా హాల్‌లో విషాదం.. చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి
Chiranjeevi Movie Incident : చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో ఘటన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా చూస్తూ మృతి
Kukatpally: కూకట్‌పల్లిలో సినిమా హాల్‌లో విషాదం.. చిరంజీవి సినిమా చూస్తూ వ్యక్తి మృతి
Chiranjeevi Movie Incident :మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో సినిమా చూస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉంటాడని థియేటర్ సిబ్బంది భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.