Mallu Ravi: తనపై కేసు పెట్టిన విషయం తెలియదు
Mallu Ravi: సంక్రాంతి పండగ తర్వాత తేదీలు ఖరారు చేస్తే హాజరవుతా
Mallu Ravi: తనపై కేసు పెట్టిన విషయం తెలియదు
Mallu Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు తనకు నోటీసులిచ్చినట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి. ఈరోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారన్న ఆయన కాంగ్రెస్ ఇంఛార్జితో సమావేశం ఉన్నందున విచారణకు హాజరు కాలేనని తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత విచారణకు తేదీలను ఖరారు చేస్తే హాజరవుతానన్నారు. 41 సీఆర్పీసీ నోటీసులకు వెసులు బాటు ఉంటుందన్న మల్లు రవి తనపై కేసు నమోదైన విషయం కూడా తెలియదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది విమర్శించడానికే గానీ అవమానించడానికి కాదని తెలిపారు.