Malla Reddy: సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన మల్లారెడ్డి

Malla Reddy: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీళ్ల పండుగ కార్యక్రమం

Update: 2023-06-18 10:27 GMT

Malla Reddy: సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన మల్లారెడ్డి

Malla Reddy: జవహర్‌నగర్‌కు నీళ్లు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా. జవహర్‌నగర్‌లో తెలంగాణ మంచి నీళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్లెక్సీకి మిషన్ భగీరథ నీటితో అభిషేకం చేశారు. ఎక్కడో బోర్ల దగ్గర నీరు తెచ్చుకోకుండా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News