Malla Reddy: దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంత్రిని అవుతా
Malla Reddy: మాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు
Malla Reddy: దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంత్రిని అవుతా
Malla Reddy: మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంత్రిని అవుతానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజలు తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. ఈసారి కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇచ్చారన్నారు. మేడ్చల్ గెలుపుపై ప్రజలకు మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.