Malla Reddy: గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసి పోతుంది
Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు
Malla Reddy: గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసి పోతుంది
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుందని కళలో కూడా ఊహిచలేదని.. కానీ గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసి పోతుందన్నారు. 56 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ..దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ సమావేశం నిర్వహించారు.