BRS: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఎమ్మెల్సీని బరిలోకి దింపిన కేసీఆర్

BRS: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరు ఖరారు

Update: 2024-03-12 16:01 GMT

BRS: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఎమ్మెల్సీని బరిలోకి దింపిన కేసీఆర్

Malkajgiri: సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ కసరత్తు ముగిసింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరు ఖరారు చేశారు గులాబీ బాస్ కేసీఆర్... మొన్నటి వరకు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేస్తారంంటూ ప్రచారం జరిగింది. కానీ భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు మల్లారెడ్డి ప్రకటించడంతో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు పేరు గులాబీ బాస్ పరిశీలించి ఖరారు చేశారు.

Tags:    

Similar News