Q Net Fraud: క్యూ నెట్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Q net Fraud: ప్రతి నెల రూ.20వేల నుంచి 60వేల సంపాదన ఉంటుందని నమ్మించి మోసం

Update: 2023-08-16 06:50 GMT

Q Net Fraud: క్యూ నెట్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Q Net Fraud: క్యూ నెట్ కేసులో ప్రధాన నిందితుడు ఉపేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. బెంగళూరులో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకొని.. ప్రతి నెల 20 వేల నుంచి 60వేల రూపాయల వరకు సంపాదించవచ్చని నమ్మబలికాడు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు వసూల్ చేశాడు. 35 బ్యాంక్ ఖాతాల్లో 54 కోట్లు సీజ్ చేశారు.

Tags:    

Similar News