Maheshwar Reddy: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు
Maheshwar Reddy: రేవంత్ రెడ్డి ఏదైన పదవి ఆశ చూపి.. మీచేత ఇలా చేయిస్తున్నారా అని రంగనాథ్‌కు ప్రశ్న
Maheshwar Reddy: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు
Maheshwar Reddy: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏదైన పదవి ఆశ చూపి మీచేత ఇలా చేయిస్తున్నారా అని రంగనాథ్‌ను ప్రశ్నించారు. మీరు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా లేక పొలిటిషన్ అనుకుంటున్నారా.. తనను విమర్శించే ముందు ఓసారి ఆలోచించుకోవాలన్నారు. కూల్చివేత విషయంలో ఓవైసీకి ఓ న్యాయం... మిగతా వారికి మరో న్యాయామా అని నిలదీశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.