Mahender Reddy: నాపై తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్
Mahender Reddy: బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం
Mahender Reddy: నాపై తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్
Mahender Reddy: తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్ అని మంత్రి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాండూరులో తన వర్గం నాయకులు, కార్యకర్తలు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం లేదన్నారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, కొడంగల్‌లో నరేందర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నానని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.