Hyderabad: హిమాయత్‌సాగర్ ఔటర్‌పై లారీ బీభత్సం
Hyderabad: అదుపుతప్పి బోల్తాపడ్డ డస్ట్ లోడ్‌తో వెళ్తున్న వాహనం
Hyderabad: హిమాయత్‌సాగర్ ఔటర్‌పై లారీ బీభత్సం
Hyderabad: హైదరాబాద్ హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. డస్ట్ లోడ్‌తో వెళ్తున్న వాహనం.. అదుపుతప్పి ఔటర్ పై నుండి బోల్తా కొట్టింది. డ్రైవర్ కేబినెలో ఇరుక్కుపోయాడు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. డ్రైవర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు.