Attapur: భవనంపై పడిన పిడుగు.. బిల్డింగ్ పైన ఉన్న సైడ్ వాల్ ధ్వంసం

Attapur: సీసీ కెమెరాలో పిడుగు పడిన దృశ్యాలు

Update: 2023-07-25 03:15 GMT

Attapur: భవనంపై పడిన పిడుగు.. బిల్డింగ్ పైన ఉన్న సైడ్ వాల్ ధ్వంసం

Attapur: రాజేంద్రనగర్ అత్తాపూర్ వాసుదేవారెడ్డి నగర్‌లో ఓ బిల్డింగ్ పైన పిడుగు పడింది. పిడుగు ధాటికి బిల్డింగ్ పై ఉన్న సైడ్ వాల్ ధ్వంసం అయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికంగా ఉన్న వారు పిడుగు పడిన దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయి.

Tags:    

Similar News