Sunke Ravishankar: బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో అందరి జీవితాల్లో వెలుగులు
Sunke Ravishankar: గత ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు
Sunke Ravishankar: బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో అందరి జీవితాల్లో వెలుగులు
Sunke Ravishankar: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనను మరోసారి ఆశీర్వదించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అభ్యర్థించారు. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఆయన ఆరోపించారు. పార్టీలకతీతంగా తన, పర భేదం లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికి అందిస్తానని సుంకే రవిశంకర్ అన్నారు.