Vikarabad: వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనల్లో గ్రామస్తులు

Vikarabad: పశువులపై దాడి చేసిన చిరుత

Update: 2023-10-25 10:45 GMT

Vikarabad: వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనల్లో గ్రామస్తులు

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడుర్ మండలం దామగుండం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం పశువులపై దాడి చేసింది. దీనిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత కెమెరాకు చిక్కింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News