ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం

Khammam: చిరుతను తమ ఫోన్లలో రికార్డు చేసిన వాహనదారులు

Update: 2024-01-20 15:15 GMT

Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం

Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పది రోజుల క్రితం ఓ గ్రామస్తుడిపై దాడి చేసి చంపిన చిరుత మళ్లీ అదే మార్గంలో సంచరించింది. ఛత్తీస్‌గఢ్, కాంకేర్ జిల్లా డుమాలి మార్గంలోని కల్వర్టుపై దర్జాగా కూర్చుని ఉంది. చిరుత కూర్చుని ఉండడాన్ని చూసిన వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో వీడియో రికార్డు చేశారు.

Tags:    

Similar News