MP Laxman: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది విడదీయరాని తల్లీబిడ్డల బంధం

MP Laxman: పార్లమెంట్‌లో ఎన్నో బిల్లులను కలిసి అడ్డుకున్నారు

Update: 2023-09-14 06:40 GMT

BJP Laxman: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది విడదీయరాని తల్లీబిడ్డల బంధం

MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ప్రధాని మోడీని ఓడించాలనే లక్ష్యంతోనే రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విడదీయరాని తల్లీబిడ్డల బంధముందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కలిసి పార్లమెంట్‌లో అనేక బిల్లులను అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చెప్పుచేతల్లోనే బీఆర్ఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

Tags:    

Similar News