పర్యాటకులను ఆకట్టుకుంటున్న కుంటాల జలపాతం
Kuntala Falls: *నేరేడిగోండ మండలం కడెం నదిపై కుంటాల జలపాతం
పర్యాటకులను ఆకట్టుకుంటున్న కుంటాల జలపాతం
Kuntala Falls: పచ్చని ప్రకృతిలో రాతి శిలల పైనుండి జాలువారే జల సవ్వడులు పర్యాటకుల కేరింతల మధ్య లయబద్ధమైన శబ్ధాలతో హోరెత్తించే నీటి ధారలు దివినుండి భువికి జాలువారుతున్నట్లు మైమరిపించే ప్రవాహపు జల్లులు ఎగువ నుంచి దిగువకు జలధారలు పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ముగ్దులను చేస్తున్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్శిస్తుంది. టూరిజం అట్రాక్షన్ స్పాట్ గా విరాజిల్లుతున్నది తెలంగాణ నయాగారగా పేరొందిన కుంటాల జలపాతం.