KTR: ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో అందరికి తెలుసు
KTR: ఓల్డ్ సిటీలో మెట్రో రైల్‌ను వందశాతం పూర్తి చేస్తాం
KTR: ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో అందరికి తెలుసు
KTR: ఎవరి సొమ్ము తో ఎవరు కులుకుతున్నారో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర వాటికి వాడుతున్నారని రఘనందన్ అనడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర డబ్బులతో ఇతర రాష్ట్రాలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. మెట్రో రైల్ ఓల్డ్ సిటీ లో వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు.