KTR: తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశం

KTR: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులతో లంచ్ చేసిన కేటీఆర్

Update: 2024-01-01 08:52 GMT

KTR: తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశం

KTR: న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను కలిసిన పలువురు నేతలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఫారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన లంచ్ చేశారు. 

Tags:    

Similar News