Arvind Dharmapuri: తెలంగాణ కోసం పోరాడిన వారిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
Arvind Dharmapuri: కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ప్రధానిపై ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారు
Arvind Dharmapuri: ప్రధాని మోడీ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరించి విమర్శిస్తున్నాడు
Arvind Dharmapuri: కేసీఆర్ కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరించి విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ప్రధానిపై ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 1969 సంవత్సరంలో తెలంగాణ కోసం పోరాడిన వారిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన మండిపడ్డారు.