KTR: మనందరికీ స్ఫూర్తిదాయకం చుక్కా రామయ్య
KTR: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
KTR: మనందరికీ స్ఫూర్తిదాయకం చుక్కా రామయ్య
KTR: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్యని కొనియాడారు. విద్యార్థులను ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలకు పంపి.. దేశానికి అద్భుతమైన సేవ చేశారని గుర్తు చేశారు. ఉన్నతమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు చేరవేసిన వ్యక్తి చుక్కా రామయ్య అని మాజీ మంత్రి కేటీఆర్ కీర్తించారు.