KTR: BRSV నేతలతో కేటీఆర్ సమావేశం

KTR: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్‌పై ఉందన్నారు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Update: 2025-11-25 11:09 GMT

KTR: BRSV నేతలతో కేటీఆర్ సమావేశం

KTR: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్‌పై ఉందన్నారు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా సమస్యలపై విద్యార్థి విభాగం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో BRSV నేతలతో సమావేశం అయిన కేటీఆర్.. దీక్షా దివస్‌ పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణపై బీఆర్ఎస్‌కు ఉన్న ప్రేమ మరే పార్టీకి లేదని.. కేసీఆర్ స్ఫూర్తితో BRSV నేతలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News