KTR: 9 నెలల్లో పిల్లలు వస్తారు కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రారు

KTR: కాంగ్రెస్‌కు 55 ఏళ్లు అధికారం ఇచ్చారు

Update: 2023-02-11 06:29 GMT

KTR: 9 నెలల్లో పిల్లలు వస్తారు కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రారు

KTR: కాంగ్రెస్ వాళ్లు 9 నెలల్లో అధికారంలోకి వస్తామంటున్నారని 9నెలల్లో పిల్లలు వస్తారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రారని చమత్కరించారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో మెట్రో రైలుపై కాంగ్రెస్ నేత భట్టి విక్కమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌కు 55 ఏళ్లు అధికారం ఇచ్చారని నెక్ట్స్ టైం భట్టి ఇక్కడ ఉంటారో లేదో కూడా తెలియదని మంత్రి కేటీఆర్ అన్నారు. 

Tags:    

Similar News