KTR: నరుకుడు..ఉరుకుడు తప్ప ఆయనకు ఏదీ చేతకాదు

KTR: మల్కాజ్‌గిరిలో పోటీకి సవాల్ చేస్తే ఉలుకుపలుకు లేదు

Update: 2024-03-27 10:50 GMT

KTR: నరుకుడు..ఉరుకుడు తప్ప ఆయనకు ఏదీ చేతకాదు

KTR: మల్కాజ్‌గిరిలో పోటీకి రమ్మంటే సీఎం రేవంత్ రెడ్డి భ‍యపడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నిసార్లు సవాల్ చేసినా రేవంత్ రెడ్డి స్పందించడం లేదని.. ఇద్దరం పోటీ చేద్దామంటే ఉలుకు పలుకు లేదని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, మనసు మారి పోటీకి వస్తే తాను సిద్ధంగా ఉంటానన్నారు కేటీఆర్.

Tags:    

Similar News